Saturday, March 2, 2019

ఊపిరి ఏ ఉలిక్కిపడేలా నీ ఊహాలే

ఊపిరి ఏ ఉలిక్కిపడేలా నీ ఊహాలే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా
కంటి ఎదురుచూపులన్నీ ఉండిపోయాయి నీ జాసలోనే
పాదాల అన్వేషణలన్నీ చేరుతున్నాయి నీ జతలోనే
కనికరించి కవ్వించు మానసిచ్చి ప్రేమించు నా ప్రణయమా




ఏకాంతపు నిశి అంచు తొలి కిరణం.....

నా ఏకాంతపు నిశి అంచు తొలి కిరణం నవ్వే
నా హృదయ లయ కి మొదటి స్పందన నవ్వే
నా ప్రణయాపు పుష్యానికీ మకరందం నువ్వే
నా మమనోనేత్రపు  ఉషాష్షు నవ్వే
నాలో పంచప్రాణాలకి   ఆయుష్షు నువ్వే ఓ ప్రేమా ....

Friday, September 21, 2012

పగిలినా ఈ గుండె సాక్షిగా

ప్రాణం పొతున్న బాద ప్రణయం మిగిల్ల్చినా
మౌనం బయపడె నిషబ్దం ఇకపై వినిపించినా
నదిలొ అలలా కన్నిరే నా కన్నులని కమ్మిసినా
పగిలినా ఈ గుండె సాక్షిగా ప్రేమిస్తా జన్మంతా ప్రియతమా

Monday, September 10, 2012

ప్రియ నా మాట నిజం

ప్రియతమా నా మాట వినిపిస్తుందా....?
నా మనసు నీకెంత చేరువలో ఉందో కానీ
నా మనసులో ఉంది మాత్రం నువ్వే
నీ తలపులే నా శ్వాసగా బ్రతుకుతున్నాను
నా కలలో మాత్రం నేను నీ చెంతనే ఉన్నా...
నీ ఉకు మాత్రం చాల దూరంలో ఉన్నాను
నాకు నీపై ఉన్నది ప్రేమ అంటే నువ్వు నమ్ముతావా...?
ఎందుకంటే నా ఉసు కూడా నీకు తెలియదు
కానీ ఇది నిజం... నా మనసు నిజం
నీవు నాకు దగ్గరయ్యే మార్గం లేదని తెలుసు
ఆయినా నేను నీ కోసమే వేచియున్నానన్నది నిజం
నీ మనసులో ఏమున్నదో నాకు తెలియదు
కానీ నా మనసు నిన్ను మరవదన్నది నిజం
ఈ జీవితంలో నేను మరువవలసిన వ్యక్తీ నువ్వే అని తెలుసు
కానీ నిన్ను మరచిన క్షణం నేనుండనన్నది నిజం
అవును నువ్వు నా ప్రాణమన్నది ముమ్మాటికీ నిజం

Friday, September 7, 2012

నీకేమి తెలుసు.....

మాటైనా పలకలేని నీకేమి తెలుసు...
మాటలు చెప్పాలనుకునే నా మనసు పడే బాధేంటో..
ఏకాంతంలో నీ జ్ఞాపకాలు పెట్టే వేదన ఎంతో..

తెలియదు.. ఈ బాధేంటో నాకూ తెలియదు..
కాని వద్ధకున్న ప్రతీసారి.. నీకోసం ఎదురు చూడటం మాత్రం తెలుసు..
నీ ప్రేమ దక్కుతుందనే ఆశతో జీవించటం తెలుసు..
చివరి వరకు.. నిన్ను ప్రేమించటం మాత్రమే తెలుసు..